జుక్కల్: కేంరాజ్ కల్లాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

82చూసినవారు
జుక్కల్: కేంరాజ్ కల్లాలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సతీష్ పటేల్, దేవకాంత్ దేశాయ్, సుంకరి శంకర్, నడిపి గంగారాం, లింగొండ, గంగాగౌడ్, పిట్ల శ్రీనివాస్, బాలుగొండ, రాంబాబు, బాబు రావ్, సిద్దుగొండ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్