నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

75చూసినవారు
నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగానికి రబీలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేసారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద హెడ్ స్లూయిస్ గేట్లను ఎత్తి రబీపంటకు నీటిని విడదల చేశారు.

సంబంధిత పోస్ట్