మిషన్ భగీరథ నీటి గురించి ఇంటింటి సర్వే

77చూసినవారు
మిషన్ భగీరథ నీటి గురించి ఇంటింటి సర్వే
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని 13వ వార్డులో గ్రామపంచాయతీ అధికారులు ఇంటింటి తిరిగి మిషన్ భగీరథ నీరు వస్తున్నాయా లేదా అని సర్వే చేసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డులో ఉన్న ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్