జుక్కల్ నియోజకవర్గం లోని పెద్ద కొడప్ గల్ మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై పలు శాఖల అధికారుల సమస్యలను, ప్రజా ప్రతినిధుల సలహాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, తహాసిల్దార్ దశరథ్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.