మహమ్మద్ నగర్: శ్రీనిధి పై పొదుపు సంఘాల సభ్యులకు అవగాహన

83చూసినవారు
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ పొదుపు సంఘాల సభ్యులకు శ్రీనిధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిధి సభ్యులు ఎవరైనా డబ్బులు తీసుకుని చనిపోతే వారికి ఇన్సూరెన్స్ రూపంలో డబ్బు వెనక్కి సభ్యురాలి అకౌంట్లో డబ్బులు జమవుతాయని సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్