మిర్జాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు

57చూసినవారు
మిర్జాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం మిర్జాపూర్ హనుమాన్ మందిరంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులతో పూజ నిర్వహించి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పుడు సాగు సాగు చేసే పంటలు మంచిగా పండాలని రైతులకు ఎటువంటి ఆటంకాలు కలవకుండా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్