ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం...

64చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కె. అశోక్ ఆదేశాల మేరకు గురువారం ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు టి. సంతోష్ మాట్లాడుతూ. సర్వేపల్లి రాధాకృష్ణ సేవలను కొనియాడారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను వివరించారు. కళాశాలలోని అధ్యాపకులను విద్యార్థులు శాలువాతో సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్