మేనూర్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న తోట లక్ష్మీకాంతరావు

66చూసినవారు
మేనూర్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ మైనార్టీ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్