భిక్కనూరు: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం

77చూసినవారు
భిక్కనూరు: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు సన్మానం
భిక్కనూరు కామారెడ్డి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని శుక్రవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామ రెడ్డి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్ది చంద్రకాంత్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు కుంట లింగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్