కామారెడ్డిలో ఉచిత మెగా వైద్య శిబిరం

76చూసినవారు
కామారెడ్డిలో ఉచిత మెగా వైద్య శిబిరం
కామారెడ్డి పట్టణంలోని వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ లో ఈ నెల 28, 29, 30 తేదీల్లో గ్యాస్ట్రిక్ & లివర్ సమస్యలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యులు సద్గుణ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండోస్కోపి, కొలోనోస్కాపి, ల్యాబ్ టెస్టులు పూర్తిగా ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్