అయ్యప్ప ఆలయంలో అన్నప్రసాద వితరణ

67చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ప్రీతిపాత్రమైన బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యహ్నం వేళలో స్వామికి నైవేద్య ప్రసాదం సమర్పించి, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మ శ్రీకాంత్, వి. రాజేందర్ నాథ్ మాట్లాడుతూ. ప్రతి బుధవారం ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ ఆలయ కమిటీ నిర్వహిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్