ఎమ్మెల్యే తరఫున ఫిర్యాదులు అందజేసిన బీజేపీ నాయకులు

54చూసినవారు
ఎమ్మెల్యే తరఫున ఫిర్యాదులు అందజేసిన బీజేపీ నాయకులు
సమస్యల సత్వర పరిష్కారానికి కామారెడ్డి ఎమ్మెల్యే కెఏవి. రమణరెడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో బీబీపేట్ మండలానికి సంబంధించిన ప్రజా సమస్యల ఫిర్యాదు వివరాలను తహశీల్దార్, ఎంపీడీఓలకు స్థానిక బీజేపీ నాయకులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారన్నారు

ట్యాగ్స్ :