వెల్లుట్లలో ఘనంగా బోనాల పండుగ

69చూసినవారు
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో ఆదివారం ముత్యాల పోచమ్మకు, నల్లపోచమ్మకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. రాత్రి వరకు కూడా బోనాల ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా పాడిపంటలు, పిల్ల పాపలు చల్లగా ఉండాలని అమ్మవార్లను గ్రామస్తులు వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్