టీపీటీయఫ్ సంఘ ప్రాథమిక సభ్యునిగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తూ ఉద్యమ నేతగా తనదైన శైలిలో పాల్గొంటూ అందరిమన్ననలు పొందుతూ తన ప్రస్థానం ప్రారంభించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ హాజరయ్యారు. ఉపాధ్యాయ నాయకుడు చింతల లింగంకి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.