కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్యెల్యే

55చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్యెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. శుక్రవారం సదాశివనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం మండలంలోని మర్కల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఛైర్మన్ గా సంగ్యా నాయక్, వైస్ ఛైర్మన్ జక్కుల రాజిరెడ్డి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలక వర్గం రైతు సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్