ఎంపి సురేష్ షేట్కార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

54చూసినవారు
ఎంపి సురేష్ షేట్కార్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
పెద్దకొడప్గల్ మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు మంగళవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ ను నారాయణఖేడ్ గ్రామంలో ఆయన స్వగృహంలో కలిశారు. ఎంపీకి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని కాటేపల్లి గ్రామం నుండి నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావ్ సహకారంతో అధిక మెజార్టీ ఇచ్చారని ఎంపి ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్