ఎల్లారెడ్డిలో ప్రారంభమైన ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాలు

83చూసినవారు
ఎల్లారెడ్డిలో ప్రారంభమైన ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గల శ్రీ ఎల్లమ్మ దేవి సిద్ధియాగము, దేవి కళ్యాణ ఉత్సవాలు శనివారం ప్రారంభించినట్లు గౌడ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. దేవి పూజ కంకణ ధారణ, గడ పావనము పూజలు, కాటమయ్య గారి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు లంద, జోగి, ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌడ సంఘం పెద్దలు, రేణుక ఎల్లమ్మ సిండికేట్ సభ్యులు, భక్తులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్