ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్యునికి

77చూసినవారు
ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యులు ఇ. రవీంద్రమోహన్కు ఉత్తమ సేవలకు గాను కైట్స్క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఎల్ ఎల్ పి వారిచే ఏషియన్ ఎక్సలెన్స్ అవార్డు & ఇంటర్నేషనల్ ఏమినెన్సు అవార్డు సోమవారం అందుకున్నారు. ఈ అవార్డ్ రావటం కోసం తనతో పాటు కృషిచేసిన హాస్పిటల్ సిబంది, డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా డాక్టర్ను హాస్పిటల్ సిబంది స్థానిక ప్రముఖులు సత్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్