23న ఎల్లారెడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం

70చూసినవారు
23న ఎల్లారెడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బోధన్ లయన్స్ క్లబ్ వారి సంయుక్త అధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, మోతి బిందు నిర్ధారణ శిభిరం నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు డాక్టర్ రవీంద్ర మోహన్, నేత్ర వైద్య సహాయం అధికారి హరికిషన్ రావులు బుదవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1. 00 గంట వరకు శిబిరం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్