నాగిరెడ్డిపేట్ మండలంలో హెల్త్ డిజిటల్ కార్డు సర్వే

83చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండలంలో హెల్త్ డిజిటల్ కార్డు సర్వే
ప్రతి కుటుంభానికి ప్రొఫెషనల్తో కూడిన యూనిక్ డిజిటల్ స్మార్ట్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోగా సర్వే మొదలెట్టింది. ఈ దులో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని అచ్చయ్యపల్లి గ్రామంలో తెలంగాణ హెల్త్ డిజిటల్ కార్డు సర్వేను నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో ప్రభాకర్ చారి తెలిపారు.

సంబంధిత పోస్ట్