వెంకటాపూర్ లో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం

53చూసినవారు
వెంకటాపూర్ లో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం
ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో గురువారం సాయంత్రం 4నుండి 4. 30 వరకు అరగంట ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. ఇంత భయానకంగా కురిసిన భారీ వర్షం గ్రామ చరిత్రలోనే ఫస్ట్ అని గ్రామస్తులు తెలిపారు. ఈదురు గాలులతో గ్రామంలోని ఇండ్లపై కప్పుకున్న రేకులు గాలికి ఎగిరి సమీప పంట పొలాల్లో పడి పోయాయి, 6 విద్యుత్ స్థంబాలు, చెట్లు పడిపోయాయి, విద్యుత్ వైర్లు తెగిపోయాయి. గ్రామం అతలాకుతలమైంది.

సంబంధిత పోస్ట్