ఎల్లారెడ్డి: డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద బోరు ఏర్పాటు

80చూసినవారు
ఎల్లారెడ్డి: డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద బోరు ఏర్పాటు
ఎల్లారెడ్డిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు బోరు త్రవ్వించినట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని, అత్యవసర సమయాల్లో త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎమ్యెల్యే నిధులతో నూతన బోరు త్రవ్వించి, బోరు మోటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్