కామారెడ్డి: ప్రజా పాలన గ్రామసభ నిర్వహణ

59చూసినవారు
తుజాల్పూర్ గ్రామపంచాయతీలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించడం జరిగింది. రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నాలుగు పథకాలు కొరకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభల్లో ఆమోదం పొందిన అర్హులైన వారందరికీ ఆన్ లైన్ లో నమో చేయబడును. ఈ కార్యక్రమంలో తుజాల్పూర్ గ్రామ ప్రత్యేక అధికారి బంతి పూర్ణ చంద్రోదయ కుమార్, ఎంపీడీవో, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్