ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ

84చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాల ఆకస్మిక తనిఖీ
ఎల్లారెడ్డి పట్టణంలో కేజీబీవీ పాఠశాలను శనివారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆకస్మిక తనిఖీ చేసారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడే 3. 5 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదుల బిల్లింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్