అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎల్లారెడ్డి పట్టణం ఉపాధ్యక్షులు నాగరాజ్ అధ్యక్షతన కుర్దు జానకంపల్లి విలేజ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు చంద్రగిరి రవీందర్, ఉపాధ్యక్షులు సాయిలు, సంజీవులు, ప్రధాన కార్యదర్శి వెంకట్, కార్యదర్శి చిన్న కాశీరాం ఎనికైయ్యారు.