లింగంపేట్: మూడవరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

73చూసినవారు
లింగంపేట్: మూడవరోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు
లింగంపేట్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలో ప్రతిష్టించిన అమ్మవారు దేవీ నవరాత్రులలో భాగంగా మూడవరోజు శనివారం అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక నైవేద్యాలతో భవాని దీక్ష చేపట్టిన స్వాములు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you