లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలి

55చూసినవారు
లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలి
లింగాయాత్ లను ఓబీసీ కులంలో చేర్చాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షేట్కార్ కు కామారెడ్డి జిల్లా వీరశైవ లింగాయాత్ కార్యదర్శి పెద్ద కొడప్గల్ మండల కాంగ్రెస్ నాయకుడు మల్లప్ప పటేల్ కోరారు. గురువారం హైదారాబాద్ లోని ఎంపి నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. వీరశైవ లింగాయత్ లను ఓబీసీ లో చేర్చి, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్