ఎల్లారెడ్డి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ నిర్వహిస్తున్న ఎమ్యెల్యే మదన్ మోహన్ కబడ్డీ పోటీల క్రీడాకారులను గురువారం అమెరికా నుండి కబడ్డీ వాట్సాప్ కాలింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మొదటిసారిగా ఎల్లారెడ్డి మండలంలో ఇంత పెద్దకబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల ఎమ్యెల్యే ఆయన్ను అభినందించారు.