వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగిరెడ్డిపేట మండలం నాగిరెడ్డిపేట గ్రామ పరిధిలో గల మాల్ తుమ్మెద సొసైటీ వడ్ల కనుగొలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మోసం జరగకుండా తూకం వేయాలని అన్నారు. రాబోయే రోజులలో డాడీ క్లీనింగ్ మిషన్లను కనుగొని చేసి రైతులకు ఆశగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్