11న వెల్లుట్ల పేటలో పుస్తకాలు పంపిణీ చేయనున్న ఎమ్యెల్యే

72చూసినవారు
11న వెల్లుట్ల పేటలో పుస్తకాలు పంపిణీ చేయనున్న ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామ. ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 11న సాయంత్రం 3. 30గంటలకు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు వెల్ బట్టలు, బుక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్