నాగిరెడ్డిపేట గ్రామంలో మంగళవారం సన్న బియ్యం పంపిణీ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదోడికి సన్న బియ్యం అందేలాగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగేశ్వర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు డీలర్ నాగరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.