ఎల్లారెడ్డి: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

80చూసినవారు
ఎల్లారెడ్డి: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
నాగిరెడ్డిపేట మండలం చీనూరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ సభ్యులు గురువారం నేతాజీ చంద్రబోస్ జయంతి సందర్భంగా గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలకుల నుండి భారతదేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని అన్నారు

సంబంధిత పోస్ట్