ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

57చూసినవారు
ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులను క్లిక్ చేయవద్దని, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎస్ఐ విలేఖరులతో మాట్లాడుతూ. గుర్తు తెలియని వ్యక్తి పంపిన లింకు ను క్లిక్ చేసిన, పది నిమిషాల్లోనే సంగమేశ్వర్ రెడ్డి అనే ఉద్యోగి అకౌంట్ నుంచి 23 వేల రూపాయల మాయం అయ్యాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్