శ్రావణ ఆదివారం భక్తులతో కిటకిట లాడిన సాయిశివ మందిరం

74చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిశివ మందిరం శ్రావణ ఆదివారం సంధర్బంగా భక్తులతో కిట్ కిటలాడింది. ఉదయం ఆయి విగ్రహానికి ఆలయ పూజారి విజయ్ కుమార్ జల, పాలభిషేకాలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఉదయం పూజలతోనే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

సంబంధిత పోస్ట్