నేడు అయ్యప్ప ఆలయంలో వసంత పంచమి వేడుకలు

84చూసినవారు
నేడు అయ్యప్ప ఆలయంలో వసంత పంచమి వేడుకలు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం 8వ వార్షికోత్సవం, వసంత పంచమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఆలయ పూజారి పద్మ శ్రీకాంత్, ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ , ముత్యాల శ్రీనివాస్ రావు లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒంటిగంటకు అన్నదాన వితరణ ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్