క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

58చూసినవారు
క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి
క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని డిఎస్పీ ఏ. శ్రీనివాసులు అన్నారు. ఎల్లారెడ్డి మండలం శివ్వనగర్ శివారులో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో ఏర్పాటుచేసిన కుర్మ సాయిబాబా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపుకు ముఖ్య అతిథిగా డీఎస్పీ పాల్గొని మాట్లాడుతూ. ఓటమిగెలుపుకు నాంది అన్నారు. విజేతలకు కప్ అందచేశారు. కార్యక్రమంలో సిఐ. రవీందర్, ఎస్ఐ. మహేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్