C-DOTలో 29 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

81చూసినవారు
C-DOTలో 29 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
C-DOT (Centre for Development of Telematics) 2025 సంవత్సరానికి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. అర్హత కలిగిన అభ్యర్థులు cdot.in వెబ్‌సైట్ ద్వారా మే 5, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్‌లో BE/B.Tech పూర్తి చేసి ఉండాలి.

సంబంధిత పోస్ట్