ట్రోలర్స్‌కు ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్

85చూసినవారు
ట్రోలర్స్‌కు ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్
నటి ఖుష్బూ తన తాజా ఫోటోలపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. "ఇంజెక్షన్స్ వేయించుకున్నారా?" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయగా.. ఖుష్బూ వారిపై మండిపడ్డారు. "మీరు మీ ముఖాలను ఎప్పుడూ సోషల్ మీడియాలో చూపించరు. ఎందుకంటే మీరు ఆసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది" అంటూ ఆమె రీట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్