అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

80చూసినవారు
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా కొండగట్టు మారుతి టౌన్ షిప్ ప్రాంతంలో బుధవారం అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యం అయ్యింది. మృతుడు ముత్యంపేట గ్రామానికి చెందిన మల్యాల గంగాధర్ (40)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల ఎస్ఐ నరేష్ విచారణ చేపడుతున్నారు. సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్