హమాలి కార్మికులకు వసతులు కల్పించాలి

81చూసినవారు
హమాలి కార్మికులకు వసతులు కల్పించాలి
బోయిన్పల్లి మండలం నిలోజపళ్లి గ్రామములో పత్రిక సమావేశం సందర్భంగా హమాలి కార్మికులతో జిల్లా సిఐటి యూ పక్షాన బుదవారం కలవడం జరిగింది. స్థానికంగా ఉన్న గ్రామాల హమాలి కార్మికులకు వడ్ల కొనుగోలు కేంద్రాలలో స్థానిక అమాలికే ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే హమాలి వెల్ఫర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కార్మికులకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించాలి.

సంబంధిత పోస్ట్