సంపద వనాలు పరిశీలించిన అదనపు కలెక్టర్

543చూసినవారు
నీలోజిపల్లి కొదురుపాక లోని దశాబ్ది సంపద వనాలను జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యనాయక్ బుధవారం పరిశీలించారు. నీలోజిపల్లిలో సంపద వనం చుట్టూ వేసినటువంటి ఫెన్సింగ్ కు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉండడంతో ఫెన్సింగ్ ఏర్పాటును పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సంపద వనాల మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. తహసిల్దార్ పుష్పలత పిఆర్ఏఈ విష్ణువర్ధన్, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్