కొండగట్టులో హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు

1040చూసినవారు
కొండగట్టులో హనుమాన్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ ఈనెల 22 నుంచి 24 వరకు కొండగట్టులో జరిగే శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్ లో సోమవారం శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ దివాకర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్