విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ

63చూసినవారు
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ
రామడుగు మండలం గుండి గ్రామంలో బుధవారం బాలికల హైస్కూల్లో విద్యార్థినిలకు స్పోర్ట్స్ యూనిఫాములను రాఘవేంద్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు విద్యకు సంబంధించిన సౌకర్యాల కోసం ఎప్పుడు మేము ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు ఎస్ఎంసి చైర్మన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్