బోయినిపల్లి: రైతు పండుగ కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు

50చూసినవారు
బోయినిపల్లి: రైతు పండుగ కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు
బోయినిపల్లి మండలం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ రైతు పండుగ కార్యక్రమాన్ని కోదురుపాక రైతు వేదికలో వీసీ యూనిట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం శనివారం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఒక్క సంవత్సరంలోనే రైతుల కొరకు రుణమాఫీ, రైతు పెట్టుబడి సాయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు బోనస్, మొదలగు వాటికి రూ. 54, 280 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్