కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీనటుడు శ్రీకాంత్

77చూసినవారు
కొండగట్టు అంజన్నను ప్రముఖ హీరో శ్రీకాంత్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకాంతక్కు స్వాగతం పలికి. దర్శనానంతరం స్వామివారి ప్రతిమను అలాగే తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ను చూడడానికి భక్తులు ఉత్సాహం చూపించారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ. కొండగట్టు అంజన్న దర్శించుకోవడం మూడోసారి అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్