చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

66చూసినవారు
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను సందర్శించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రవిశంకర్ గురుకులాలను సందర్శించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన అరెస్టును రవిశంకర్ ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్