జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

70చూసినవారు
జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఉగాది ఉత్సవ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని వేద పండితులు శ్రీ భాష్యం నవీన్ కుమార్, సింహాచలం, జగన్మోహన్ స్వాములు చదివి వినిపించారు. భక్తులకు సందేహాలను నివృతి చేశారు. వారి రాశి ఫలాలను క్షుణ్ణంగా తెలిపారు. ఆదాయం వ్యాయామం రాజ్యపూజ్యం అవమానం తదితర విషయాలను తెలిపారు.

సంబంధిత పోస్ట్