గోపాలరావుపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

85చూసినవారు
గోపాలరావుపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేణిగుంట అశోక్, ఉపాధ్యక్షులు దాసరి అనిల్, ఏఎంసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ- మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్