విలా సాగర్ లో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించారు

55చూసినవారు
విలా సాగర్ లో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించారు
బోయినపల్లి మండలం విలాసాగర్ లో ఆదివారం ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతోఉండి ఇంటికి ఒకరు నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ళ మధ్య బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య శివసత్తులు పూనకల మధ్య పోచమ్మ ఆలయానికి పెద్దమ్మ చేరుకొని బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బోనం ఎత్తుకొని ముక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్