అదుపుతప్పి కందకంలో పడిపోయిన వాహనం

68చూసినవారు
మల్యాల నుంచి పెగడపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలోని తక్కళ్లపల్లి గ్రామ శివారులో స్కార్పియో వాహనం అదుపుతప్పి కందకంలో పడిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి మ్యాడంపల్లికి వెళ్తున్న స్కార్పియో టైర్ బ్లాస్ట్ అవ్వడంతో అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొని, పక్కన ఉన్న కందకంలో పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్